Surprise Me!

AP Police : గణేష్ మండపాలకు సులభంగా పర్మిషన్ | Ganesh Chaturthi Online permission | Oneindia Telugu

2025-08-24 64 Dailymotion

AP Police : వినాయక చవితి నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా, చిన్నా పెద్దా అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. వాడవాడలా మండపాలు వేసి లంబోధరుడి ప్రతిమలు ఏర్పాటు చేసి వైభవంగా నవరాత్రులు నిర్వహిస్తారు. అయితే మండపాలు వేసే క్రమంలో పోలీసుల అనుమతి కోసం కమిటీ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. పోలీసులు, ఇతర అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కూటమి సర్కార్‌ మండపాల అనుమతి కోసం గణేష్‌ ఉత్సవ్‌ వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈవెబ్‌సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

Andhra Pradesh Police has launched a Single Window Clearance System for Ganesh Pandals and Procession permissions in 2025. This new online portal simplifies the process of obtaining No Objection Certificates (NOCs) to set up Ganesh pandals and organize processions. Organizers can easily apply online, receive inspections, and get QR-coded approvals to ensure safe and hassle-free celebrations during Vinayaka Chavithi. Learn how to apply, the benefits of this system, and key rules for a smooth Ganesh festival in Andhra Pradesh.

Visit the official portal: ganeshutsav.net to apply now!

#GaneshChaturthi2025 #VinayakaChavithi #APPolice #GaneshPandalPermission #SingleWindowClearance #GaneshUtsav #GaneshFestival #AndhraPradesh #Festival2025 #GaneshProcession #VinayakaChavithi2025

Also Read

నెల్లూరులో కాల్పుల కలకలం.. సినిమా లెవెల్ ఛేజింగ్ సీన్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/gun-firing-and-cinema-level-chasing-scene-at-nellore-become-viral-448235.html?ref=DMDesc

ఏపీలో అరుదైన ఘటన.. ఒకే కుటుంబంలో ముగ్గురికి కానిస్టేబుల్ జాబ్స్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/three-brothers-from-ananthapur-got-constable-jobs-in-andhra-pradesh-446079.html?ref=DMDesc

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ తుది ఫ‌లితాలు రిలీజ్.. ‌ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-police-constable-final-results-released-446027.html?ref=DMDesc

~PR.358~CA.240~HT.286~

Buy Now on CodeCanyon